శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం :- కొప్పరపు తాయారు
 5) దేవాది దేవ  రధ మండల మథ్య మేధ్య


 దేవేంద్ర పీఠనగరం దృఢ చాప హస్త! 
సూరం  నిహత్య సురకోటి భిరీఢ్యమాన
వల్లీనాథ్! మమదేవ కరావలంబమ్ !!

భావం:
        ఓ! దేవాది దేవా!రథముల సమూహము మధ్యలో రథాన్ని నడుపు వాడా !దేవేంద్రుని నేను కష్టాలను నివారించు వాడా!సురవధ గావించి సకల దేవతలచే వల్లినాథా! మాకు చేయూత నిమ్ము!!
                       ******
  
కామెంట్‌లు