శాలిగౌరారం మండల పరిధిలోని ఆకారం గ్రామంలోని 1999-2000 సంవత్సరం పదవ తరగతి పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు .
ఈ కార్యక్రమానికి పూర్వ ఉపాధ్యాయులు అయిన గంటా వెంకట్ రెడ్డి గారు,కందాల జానకి రెడ్డి గారు, కనకాచారి గారు, రవీందర్ గారు, వేంకటాచారి గారు, ఫౌజియా మేడం, శోభ మేడం, కోటయ్య గార్లు ఈ కార్యక్రమానికి హాజరై, వారు ఎంతో విలువైన అనుభవాలను మాతో పంచుకోవడం జరిగింది మరియు పూర్వ ఉపాధ్యాయులను ఘనంగా శాలువా, మెమోంటో తో ఘనంగా సత్కరించాము, మరియు పూర్వ విద్యార్ధులు అందరూ హాజరై చిన్ననాటి జ్ఞాపకాలను ఒకరికొకరు పంచుకోవడం జరుగుతుంది
ఈ కార్యక్రమంలో కుక్కడపు శ్రీనివాసు, బడేటి రవి, మర్రిపల్లి సింహాద్రి,పెద్ది సైదులు, సుంకరి సైదులు, కుక్కడపు రవీందర్, వలిశేటి సైదులు, వలిశేటి సంపత్, శ్రీరంగం రవి, తీరుపారి రాంమూర్తి, నిమ్మనగోటి వెంకన్న, తిప్పని సైదులు,అక్కలి వెంకన్న, పొడిచేటి నాగరాజు, మర్రిపల్లి సైదులు, జిలకర సైదులు, గద్దపాటి అయిలయ్య, గోదాసు సత్యనారాయణ, ఆకారపు సురేష్, రావుల అంతయ్య, తొగరపెల్లి యాదగిరి,అంకిరెడ్డి ఉమా మహేశ్వరి, వలిశేటి కవిత,కారె సునిత, నల్లపు అనూష,శనిగ శోభ, అయితగోని సైదమ్మ, పడిగిమర్రి శ్రీ వాణి, సుంకరి ఆండాలు,అబ్బగోని రేణుక, తవిటి సవిత, ప్రజ్ఞపురం ధనమ్మ పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి