తమిళనాడుకు చెందిన రైతుబిడ్డలు సుష్మిత, ఐశ్వర్య రామనాథన్ ఐశ్వర్య.ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్.గా చరిత్ర సృష్టించారు.ఆర్ధిక బాధలతో పాటు2004లో సునామీ వల్ల ఇల్లు సర్వనాశనమైంది. చెల్లి ఐశ్వర్య 2018లో సివిల్స్ లో పాసైంది.కానీ మంచిర్యాంక్ కోసం2019 లో యుపిఎ స్సీ మళ్లీ రాసి 44వర్యాంక్ పొందిన 22ఏళ్ల కే తమిళనాడు కేడర్ ఐఎఎస్ ఆఫీసరైంది.అక్క సుష్మిత 5ప్రయత్నాలతర్వాత 6వసారి ఐపిఎస్ ఆఫీసరైంది.కృషి పట్టుదల తో ఏదైనా సాధించవచ్చు🌹
స్ఫూర్తిదాతలు! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి