చిట్టి బాల గేయం:- సాधNa సాధన. తేరాల,మాధాపురం, ఖమ్మం.
 మంచి ఆట లే ఆడు బాల, ఆనందమే నీ సొంతం.
చక్కని పాట లే పాడు బాల, భావమే నీ సొంతం.
మంచి మాట లే నేర్చు బాల, జీవనమే నీ సొంతం
చక్కని

బాట
లో పయనించు బాల, బంగారు భవిత నీ సొంతం.
*********
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Nice