వ్యాస మహర్షి శివుని గురించి గొప్ప తపస్సు చేశాడు ఆయన ఒక కోరిక కోరాడు భార్య అనే వ్యక్తితో సంసార బంధం లేకుండా తనకు ఓ గొప్ప మహాత్ముడైన కొడుకు కావాలని అడిగాడు దీనికి అమ్మవారి అనుగ్రహం కూడా ఉండాలి ఎందుకంటే శివుడు శివాని వేర్వేరు కాదు ఇద్దరు అర్ధనారీ స్వరూపులే అప్పుడు అమ్మవారి దయతో ఒక అద్భుతం జరిగింది .ఘృతాశీ అనే అప్సరస ఆకాశంలో విహరిస్తుంటే వ్యాసుని మనసు చలించి ఆయన వీర్యం ఆరణిలో పడింది.వ్యాసుని చూసి భయపడిన అప్సరస భయంతో చిలక రూపంలో ఎగిరిపోయింది సరిగ్గా అదే సమయంలో ఆరనిలోంచి శుకమహర్షి జన్మించాడు ఆ పిల్లవాడిని గంగా నదిలో స్నానం చేయించి పెంచాడు బృహస్పతిని గురువుగా ఎంచుకొని శుకుడు వేద వేదాంగాల్లో పారంగతుడై గొప్ప పండితుడు విరాగిగా మారాడు.తల్లి ఉదరంలోంచి పుట్టకపోయినా చిలుక కారణంగా ప్రచోదనమైనతండ్రి భావం గుండెలోంచి ఉద్భవించిన ఆయన తండ్రిని మించిన తనయుడై కీర్తికాయుడైనాడు🌷
శుకమహర్షి! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి