సముద్రగుప్తుడు29! అచ్యుతునిరాజ్యశ్రీ

 నరసింహ గడ్డ రాజు వెంటనే లేచి అన్నాడు దాసోహం స్వామి మీ ముందు నేను అల్పుడ్ని అని వెంటనే దూతను పంపాడు మీకు సుస్వాగతం " గుప్తుల సైన్యం మహాకవుసల రాజ్యంపై దండెత్తి వారిని పాదక్రాంతుల్ని చేసుకుంది కౌసల్రాజు ఎలాంటి షరతులు లేకుండా క్షమాభిక్ష వేడి బతుకు జీవుడా అని ప్రాణాలతో బయటపడ్డాడు అతని  బిల్లుల్నితన సైన్యం లోకి చేర్చుకున్నాడు చంద్రగుప్తుడు.
మహా కాంతార అంటే ప్రస్తుత ఛత్తీస్గడ్ బిలాస్పూర్ రాయ్పూర్ సంబల్పూర్ రాజ్యంలోని ప్రజలు బిల్లులలోని వివిధ తెగలవారు కందమూలాలు తింటూ అడవిలో బతుకుతారు వారి రాజు కూడా బిల్లుడు బాణాలు విల్లు పట్టి తిరిగిన వారికి యుద్ధం అంటే అంత ఆసక్తి లేదు అందుకే యుద్ధం చేయకుండా సముద్ర గుప్తునికి దాసోహం అన్నారు చంద్రగుప్తుడు పాటలీపుత్రానికి తిరిగి వస్తూ తన పదివేల మంది సైనికుల్ని కౌశల్ లో ఇంకో పదివేల మందిని మహాకాంతారులు ఉంచాడు పాటలీపుత్రం చేరిన సముద్ర గుప్తునికి సైనిక వేషంలో ఉన్న రామగుప్తుడు స్వాగతం పలకటం ఆనందాన్ని కలిగించింది కానీ అన్న వంక చంద్రగుప్తుడు ఆశ్చర్యంగా పరకాయించి చూశాడు నాయనా నీవు కూడా యుద్ధ విద్యలో ఆరితే మీ అన్నదమ్ములిద్దరూ చక్కగా రాజ్యపాలన చేయవచ్చు అన్న తండ్రి మాటలకు అలాగే నాన్నగారు అన్నారు ఇద్దరు కొడుకులు ఏరా తమ్ముడు నేనిప్పుడును యువరాజును కాగలదు కదూ బయటకు వచ్చాక రామగుప్తుడు అడిగాడు అన్నా ఆ పదవిపై నాకెప్పుడూ ఆశ లేదు కానీ నీవు ఒకసారి యుద్ధం చేసి నీ శక్తి యుక్తున్ని నిరూపించుకోవాలి అప్పుడే ప్రజలు నిన్ను విశ్వసిస్తారు అన్నాడు చంద్రగుప్తుడు ఇప్పుడు అతని వయసు 24 ఏళ్లు ధైర్య తైర్యాలతో ముందుచూపుతో వ్యవహరించడంలో దిట్ట మంచి చాకచక్యం కలవాడు కూడా తండ్రి సుగుణాలన్నీ పునికి పుచ్చుకున్నాడు తాత రక్తం అతనిలో ప్రవహిస్తోంది చంద్రగుప్తుడు తండ్రికి చెప్పకుండానే సుదూర ప్రాంతానికి వెళ్లాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు పాటలీపుత్రంలోని సాధువులతో కలిసిమెలిసి తిరుగుతాడు వారు దేశాటనలు చేస్తారు కాబట్టి అక్కడ విశేషాలు చంద్రగుప్తునికి వివరిస్తారు బ్రహ్మపుత్రా నది గంగతో సమానమైంది సాధువులు తరచూ అక్కడికి వెళుతుంటారు కామరూపం ధబాక్ అది వర్తమాన వుగావ్ అస్సాం నేపాల్ రాజ్యాలు గుప్త సైన్యానికి సవాలు విసిరాయి తన 40 వేల సైన్యానికి అన్ని విధాల చంద్రగుప్తుడు తర్ఫీది ఇచ్చి తీర్చిదిద్దాడు కామరూప రాజు ఒక్క బాణం కూడా వెయ్యకుండా సంధి కుదుర్చుకుని తన కూతుర్ని చంద్రగుప్తునికి ఇచ్చి పెళ్లి చేశాడు సముద్రగుప్తునికి ఈ విషయం తెలియజేశాడు పెద్ద కొడుకు రామ గుప్తునికి లవ పురం రాకుమారి ధ్రువదేవిని ఇచ్చి పెళ్లి చేసిన సముద్రగుప్తుడు ఇద్దరు కోడలు రాకతో ఆనందంలో మునిగిపోయాడు🌹
కామెంట్‌లు