చిత్ర స్పందన : -ఉండ్రాళ్ళ పటేండ్ల రాజేశం యాదవ్
 

ఆటవెలది 

చెరువు నీటినుంచి చేవతో యెగురుతూ
బంతి తన్నుతుండు బలము తోడ
ఆటలెక్కడైన మేటిగా యాడోచ్చు
ప్రకృతాంబ ఒడిన పరవశాన

కామెంట్‌లు