👏👏👏👌👍✌️💐🌷🙏వింత వింత పక్షులు...కూత లెన్నో విధములు!ఏ పక్షి కూత ఆ పక్షిదే...దేనికదే ప్రత్యేకం...!!ఒకదానిని పోల దొకటి...అన్నీ అచ్చెరువందించేవేకూత లోనె కాదు...రంగులోను,రూపులోనుఒకదానిని పోల దొకటి !!భిన్న జాతి పక్షులు భిన్నముగా కనిపిస్తున్నవివిభిన్నముగా వినిపిస్తున్నవి...!అచ్చ0 మన మనుషుల్లా...అందరిదీ మానవ జాతే ఐనా... ఎవరి తీరు వారి దైనట్టు...సృష్ఠి మొత్తం ఇంతే...ఏకత్వం లో భిన్నత్వం!ఈ భిన్నత్వాన్ని సమన్వ యించు కోవటమే సంస్కాకారం....!!*******
ప్రకృతిలో ఎన్ని వింతలో..: - కోరాడ నరసింహా రావు!
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి