ప్రవాస పద్య పరిమళం - 11: - - వెంకట్ కొత్తూర్ Ashburn VA USA మే 30, 2026 • T. VEDANTA SURY నేటి అంశం : చిత్రానికి పద్యం మత్తకోకిల: తెల్లవారగ బాల భానుడు తేట నవ్వులు చిందుచున్ తల్లి కొంగును వీడి మెల్లన తానె సాయము చేయగన్ వల్లమాలిన ప్రేమతో తన పాపడిన్గని ముగ్ధతన్ పల్లెవాసపు చిత్ర సుందరి పద్యమై వికసించగన్ కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి