డా.కె.జానకిగారి!Role of women infreedom struggle in Andhra Pradesh
కొల్లా కనకవల్లితాయారమ్మ 1906లో పుట్టారు.అమ్మ నాన్నలు అన్నపూర్ణమ్మ, లక్ష్మీనరసింహం గార్లు.భర్త కాశీవిశ్వనాధం.29జనవరి 1932లో పికెటింగ్ చేస్తున్న ఆమెని తెనాలి సబ్ జైల్లో 3రోజులుంచారు. 500రు.ఫైన్ వెల్లూరుజైలుశిక్ష అనుభవించిన ఆమె సోదరి పదార్ధిసుందరమ్మతో కల్సి వెళ్లారు.చేతిలోఒకటిన్నర ఏళ్ల పాప, 8నెలల గర్భవతి ఐనా చలించలేదు.జైలుఆస్పత్రిలో కొడుకు పుట్టాడు. అంతకన్నా ముందే 1930లో 30మంది మహిళలతో కల్సి ఉప్పు చేస్తున్న ప్పుడు(దేవరంపాడులో) అంతా అరెస్టయ్యారు.వాన్ లో వారిని చిలకలూరిపేటలో విడిచిపెడ్తే, ఆగ్రామవాసులు వారికి భోజనాలు పెట్టారు.సరోజినీ స్వదేశీషాపు తెరిచి స్వదేశీ ఖాదీ, హరిజనసేవ లో నిమగ్నమైనారు. 1600 చ.గజాల స్థలం కొని హాస్టల్ పెట్టారు. శ్రద్ధానందహరిజన్ కాలనీ అని పిల్వబడుతోంది. ఇప్పుడు ఇక్కడ రెసిడెన్షియల్ హైస్కూల్, ఓరియంటల్ ఎలిమెంటరీ స్కూల్,వృద్ధాశ్రమం ఉన్నాయి.తన 80వ ఏట కూడా కరెస్పాండెంట్ గా ఆమె చురుకైన పాత్ర పోషించిన ఆదర్శ మహిళ.పర్వతనేని కౌసల్య భర్త అప్పయ్య గోవాడ నివాసి ఈమె 22 జనవరి 1932లో వెల్లూరు కన్నా నువ్వు జైలు శిక్ష అనుభవించారు నాగళ్ళ కృష్ణవేణమ్మ 1905లో పుట్టారు.తండ్రి కోటయ్య. భర్త కృష్ణయ్య అనంతవరం నివాసి ఆమె 23 జూలై 1930లో వెల్లూరు జైల్లో ఉన్నారు సుంకర లక్ష్మమ్మ తండ్రి వెంకటాద్రి ,భర్త కృష్ణయ్య బేతపూడి వాసి .19 32 జనవరి 28న ఈమె వెల్లూరు జైలుశిక్ష అనుభవించారు. వేములపల్లి మహాలక్ష్మమ్మ బేతపూడి నివాసి. భర్త శ్రీరాములు. 1932లో జైలుశిక్ష అనుభవించారు. కోనేరు మంగమ్మ భర్త సుబ్బయ్యనల్లూరు నివాసి .24 మార్చి 1932లో వెల్లూరు జైల్లో ఉన్నారు. తెలెగరనాగరత్నమ్మ బాపట్ల వాసి .1932లో అరెస్ట్ అయినారు.
బిట్ర నాంచారమ్మ భట్టిప్రోలు నివాసి .భర్త వెంకట గోపాలం. తండ్రి నరసింహులు. 17 ఏప్రిల్ 1933లో వెల్లూరు కన్ననూరు జైళ్లలో ఉన్నారు.కొల్లి నాగభూషణాంబ తండ్రి అప్పయ్య భర్త నారాయణ నల్లూరు నివాసి 29 మార్చి 1932లో వెల్లూరు మద్రాసు జైల్లో ఆమె ఉన్నారు కొర్ల నాగభూషణమ్మ దండియాత్ర సంబరం జరిపిందని 12 మార్చి 1934లో అరెస్టు చేసి తిరిగి తెనాలిలో విడిచిపెట్టారు .తట్ట నరసమ్మ పెదపులివర్రు నివాసి తండ్రి సముద్రాల శేషాచార్యులు, భర్త రాఘవాచార్యులు .1932లో ఈమె జైలు శిక్ష అనుభవించారు. పాటిబండ్ల పార్వతమ్మ 1900 లో పుట్టారు .తండ్రి సూర్యదేవర వెంకటాద్రి భర్త వెంకయ్య చేబోలు నివాసి ఈమె వెల్లూరు కన్ననూరు జైళ్లలో 1932 నుంచి 1933 దాకా ఉన్నారు .వాసిరెడ్డి పార్వతమ్మ తండ్రి దేవ భక్తుని సాంబయ్య .భర్త చేబోలువాసి సాంబయ్య .24 మార్చి 1932లో ఈమె వెల్లూరు జైల్లో ఉన్నారు. గడ్డిపాటి పిచ్చమ్మ 1900లో అనంతవరంలో పుట్టారు.ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొన్న ఆమె27జులై 1930లో వెల్లూరుజైలుశిక్ష అనుభవించారు🌷

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి