ధర్మం : -రామగిరి భీష్మాచారి -9030200139

 ధర్మాన్ని ఆచరించు 
అది నీ కర్తవ్యం 
ధర్మాన్ని విడనాడకు 
అధర్మం వైపు 
అడుగులు వేయకు 
అవి 
అధోగతికి 
పునాదులు 
కష్టాలు 
ఎన్ని వచ్చినా 
ఇబ్బందులు 
ఇరుకున 
పెట్టినా
ధర్మం వైపే 
నిలబడు 
విజయం 
నీ ముందు 
మోకరిల్లుతుంది 
******
కామెంట్‌లు
Popular posts