ఇది కదు అన్యోన్య దాంపత్య మంటేను... :- కోరాడ నరసింహా రావు.
 ఇది కదూ భార్యకుభర్త భర్త కు భార్య ఒకరి కొకరు తోడు, నీడ అం టేను.... 
   

 

ఇది కదూ అనురాగ  దా0పత్య  జీవన సౌంద ర్య మంటేను....! 

ఇదే కదా నాతి చరామీ అని చెప్పిన మంత్రాని కర్ధం ...!! 

పిల్లల్ని కని, పెంచి, ప్రయోజకుల్ని చేసేది... 
 రేపు వాల్లు మనల్ని చూస్తారనా...! 
  అది మన బాధ్యత..! 

ఇందుకు గాను రేపు  మా బాధ్యతలన్నీ
 మీవే అని నిల దీ సే హక్కు మనకెక్కడిది !? 
 ఇదేమైనా వ్యాపారమా

వారి పిల్లల పట్ల వారి బాధ్యతలువారి కుంటా యిగా....! 

వివాహము,దా0పత్య ము అనేవి....కేవలం  
 యవ్వనపు వేడి వా0ఛ లు తీర్చుకోటానిక...!? 

ఇదిగో ఇలా వృద్ధాప్యం లో ఒకరి కొకరు 
చేదోడు వాదోడుగా జీవితాన్ని సుఖ మయం చేసు కునేందుకే....! 
     *****

కామెంట్‌లు
Popular posts