ప్రవాస పద్య పరిమళం - 122: - - వెంకట్ కొత్తూర్ Ashburn VA USA
 నవరాత్రి శుభాకాంక్షలు! 
మహా చండీ దేవి - 4వ రోజు
 


మత్తేభము:

మహిమో పేత ప్రచండ రూప జననీ మాతా సదా పూజితా
మహిలో శక్తి స్వరూపమై వెలయగన్ మార్తాండ తేజమ్ముతో 
మహిషున్ ద్రుంచి జగాల గాచె జననీ మాహేశ్వరీ చండికా 
మహిమల్  మెండుగ జూపగన్ స్మిత ముఖీ మాతంగి సింహాసినీ 
కామెంట్‌లు
Popular posts