బాలలు మారినఈ శతకరచయితలను జతపరచండి. 1)సుమతీశతకం---రావిపాటిత్రిపురాంతకుడు. 2) వేమనశతకం---ఫిక్కిఅప్పలనరసు. 3)దాశరధీశతకం---బద్దెన. 4) కుమారశతకం---ధూర్జటికవి. 5)భాస్కరశతకం---వేల్పూరివెంకటకవి. 6)శ్రీకాళహస్తీశ్వరశతకం---కంచర్లగోపన్న. 7)కృష్ణశతకం---వేమన. 8) అంబికాశతకం---చెంగల్వరాయకవి. 9) జానకి రామశతకం---బమ్మరపోతన. 10) వేణుగోపాలశతకం---ఏనుగు లక్ష్మణకవి. 11) మదనగోపాలశతకం---శేషప్పకవి. 12)హనుమచ్ఛతకమ---సూరనకవి. 13) నారాయణశతకం---చేకూరిసిధ్ధయ్య. 14) భర్తృహరిశతకం---ఎర్రమిల్లిసూర్యప్రకాశకవి 15) నృసింహశతకం---నృసింహకవి. సమాధానాలు: 1)బద్దెన. 2) వేమన.3)కంచర్లగోపన్న. 4) ఫిక్కిఅప్పలనరసు.5)సూరన్నకవి. 6) ధూర్జటికవి.7)నృసింహకవి. 8)రావిపాటిత్రిపురాంతకుడు. 9)వేల్పురివెంకటకవి. 10)చేకూరిసిధ్ధయ్య. 11)చెంగల్వరాయకవి. 12)ఎర్రమిల్లిసూర్యప్రకాశకవి.13)బమ్మెరపోతన. 14) ఏనుగులక్ష్మణకవి.15) శేషప్పకవి. డా.బెల్లంకొండనాగేశ్వరరావు.చెన్నయ్.


కామెంట్‌లు