కరీంనగర్ జిల్లా బడి పిల్లల కథలు" పుస్తకావిష్కరణ జరిగింది. గురువారం బాల చెలిమి సంపాదకుడు యం. వేదకుమార్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రముఖులు ఎందరో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. - కూకట్ల తిరుపతి


కామెంట్‌లు