🤑🤑బెల్లంజీళ్ళు🤑🤑 బెల్లంజీళ్ళు బెల్లంజీళ్ళు/ నూపప్పద్దిన బెల్లంజీళ్ళు/ తియతీయని బెల్లంజీళ్ళు/ తిన్నారామీరు మీరుతిన్నారా/ బంగారంవలె మెరిసేను/ బహు మధురంగా వుండేను/ లాగుకు పీకుకు తింటుంటే/ బాగా రుచిగా వుండేను/ పెద్దలు పిల్లలు అందరునూ/ బహు ఇష్టంగా తినరండి/ దేవుని తీర్థాలందుండే/ తీగజీళ్ళనూ తినరండీ/ కుత్రిమమైన రంగులు కలవని/ ఖచ్చితమైన బెల్లంజీళ్ళు/ కావలసినవీ తినివెళ్ళండీ/ సత్యవాణి


కామెంట్‌లు