రోగ నిరోధక శక్తి పెరగడానికి :--మన చుట్టూ మనందరికీ వైరస్ నుంచి కాపాడుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఓ 4,5 తమాల పాలకులు + తులసి ఆకులు 10 +కొన్ని పెద్ద యాలకులు + లవంగాలు తెచ్చి ఆకులను ముక్కలుగా తుంచి , యాలకులు లవంగాలను నలగ్గొట్టి ఎక్కువ భాగం నీటిలో వేసి బాగా మరిగించి చల్లార్చి అందులో తేనే కలిపి ఇంట్లో అందరు తాగాలి ఇలా ప్రతిరోజూ తయారు చేసుకుని తాగితే పిల్లలతో పాటు పెద్దవారిలో కూడా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పిల్లలకు జలుబు, దగ్గు రానివ్వడు. ఆగి ఆగి వచ్చే జ్వరం తగ్గుతుంది. ఇందులో మన అవసరాన్ని బట్టి అల్లం రసం కూడా కలిపి తాగితే అజీర్తి , కడుపుబ్బరం, కడుపులోని గ్యాస్ లేకుండా చేస్తుంది. - పి. . కమలాకర్ రావు.


కామెంట్‌లు