చినుకు (బాలగేయం) చల్లని గాలి వీచింది నల్లని మేఘం కదిలింది తెల్లని తామర నవ్వింది ఘల్లని మువ్వ మ్రోగింది మెల్లగ చినుకే రాలింది. పద్మ త్రిపురారి., జనగాం


కామెంట్‌లు