బసవ జయంతి---నందీశ్వరుండవని వృషభ ప్రమదుండవని కవుల కావ్యముల దెలిసె శివసంభూతుడవని లోకపావన బసవన్న లోకోద్దరణ నీవన్న మరుగునపడిన శివభక్తి ఉద్దరణ కంకణమన్న బసవ నీ వచనాలు విలువైన భోదనలు సుఖశాంతులను గూర్చు బతుకు కొలమానాలు శివుని పొందుకు ఆర్తి భక్తి మార్గమె స్ఫూర్తి బాగేవాడ బసవన్న దిగంతములకు కీర్తి సకలజనుల వాకిలి చర్చలకది కూడలి నీ అనుభవ మంటపం ఆథ్యాత్మిక హవేలి అతి పురాతనం శైవం సమానత్వపు గౌరవం భక్తి బండారి బసవన పునరుజ్జీవన కవ్వం --జేఆర్కేరాజు tandur 9550453224


కామెంట్‌లు