ఆడుకోవటానికి రమ్మని బాల్యాన్ని పిలిచాను రానంది. వీధిలో పిల్లలతో చేరి గాలిపటాలు ఎగరేసాను. ఇక బెట్టు కూడదనుకుందేమో తనంతట తానే వచ్చింది తుళ్ళుకుంటూ. వసుధ రాణి


కామెంట్‌లు