ఒక తరం తెలుగువారి జీవితంలో భాగమైన 'చందమామ' మాసపత్రిక సరిగ్గా 73 ఏళ్ళ క్రితం 1947 లో ఇదేరోజు వెలువడింది .చందమామను స్వాగతిస్తూ ,చింతాదీక్షితులు గారితో బాటు ప్రముఖ రచయిత చలం రాసిన చందమామరావే కు అప్పటి నవ్యభావనా గేయం మొదటిసంచికలోనే ప్రముఖంగా కనబడడం విశేషం. ఇప్పుడు ఆ చందమామలేని కాలం !..ఏంచేస్తాం ..గుర్తు చేసుకోవడం తప్ప...!!!- సుధామ. ఎ వి ఆర్


కామెంట్‌లు