ధనాశి ఉషారాణికి వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారి జయంతి పోటీలో సర్టిఫికెట్ ప్రధానo--ఆంద్రప్రదేశ్ కు చెందిన చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలము భాకరాపేటచెందిన ఉషోదయ సాహితీ వేదిక వ్యస్థాపక అధ్యక్షురాలు ధనాశి ఉషారాణి పున్నమిసాహిత్య పత్రిక వారుభారతదేశ మాజీ ముఖ్యమంత్రి, ప్రజల అభిమాన నేత శ్రీ.వై.యస్ డా .రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా నిర్వహించిన కవితల పోటీల్లోఉత్తమ కవితగా ఎన్నిక అయినoదుకు గాను ధనాశి ఉషారాణికి సెర్టిఫికెట్ ప్రధానo చేశారు.ఇటీవల సిరిమంజరి రాగఝరి నూతన చందస్సుతో కూడిన పద్యప్రక్రియను రూపొందించి అనేక మంది కవులకు పురస్కారంను ప్రదానo చేస్తున్నారు ధనాశి ఉషారాణి ఇటీవలవాణిశ్రీ పద్మ కవి పురస్కారం కవి శేఖర పురస్కారం స్వచ్ఛ ప్రేమికవెన్నెల వెలుగు పురస్కారంసప్తవర్ణ శతాక్షరి పురస్కారంస్వర సరస్వతి లాంటివి కైతిక కవిమిత్ర మెరుపు రత్న ఇష్టపది శ్రేష్ఠ మణిపూసల కవిభూషణ .నవరస కవి ముత్యo పురస్కారంలను పొందారు. కవులు సాహితీ వేత్తలు అందరూ అభినందనలను తెలియజేశారు


కామెంట్‌లు