బస్సులు బస్సులండి బస్సులు ప్రగతికి రాచబాటలు పల్లె పల్లెకు బస్సులు ప్రజా రవాణా నేస్తాలు బీధ సాదల పరుగులు బస్సులే నేడు ఆదారాలు పిల్లలబడులకు, పెద్దల పనులకు చేరవేయు వాయువేగాలు అందరిని పిలిచే బంధువు తీసుకెళ్ళె పుష్పక విమానాలు సైగలతోనె గమ్యం సాగును అందరు మెచ్చె బస్సులు ఉండ్రాళ్ళ రాజేశం


కామెంట్‌లు