వంకర-రచన :-డా.గౌరవరాజు సతీష్ కుమార్.

కుక్కతోక మేకతోక వంకర
ఆవుకొమ్ము గేదెకొమ్ము వంకర
చిలకముక్కు డేగముక్కు వంకర
కోతిబుధ్ధి కొంటెబుధ్ధి వంకర
నాబొమ్మ చెల్లిబొమ్మ ఎంతో చక్కన!!


కామెంట్‌లు