ఈ రోజు పద్య పరిమళం కార్యక్రమం లో సత్యం యొక్క ప్రాశస్త్యంను తెలిపే చక్కని పద్యం నన్నయ రాసిన ఆంధ్ర మహా భారతం లోని పద్యాన్ని కొండల్ రెడ్డి గారు వినిపిస్తారు ; మొలక