గాంధీతాత-డా.గౌరవరాజు సతీష్ కుమార్.

చేతిలో కర్ర
నున్నటి బొర్ర
బోసి నవ్వు
కళ్ళకు జోడు
ఖద్దరు పంచ
ఎవరూ ఎవరూ
గాంధీ తాత
గాంధీ తాత !!


కామెంట్‌లు