ఆరోగ్యాన్ని కాపాడే కంద (పుల్ల కంద ).-పి . కమలాకర్ రావు


  కంద  మలబద్ధకాన్ని కూడా తగ్గించుకోవడానికి మనకు సహాయపడుతుంది. కందను ముక్కలుగా కోసి ముద్దగా దంచి పెట్టుకోవాలి. తాటి కలకండ ను నీటిలో వేసి మరిగించి పాకం వచ్చేలా చేసుకోవాలి.కంద ముద్దను పాకంలో వేసుకోవాలి కొద్దిగా సొంటి పొడి, నెయ్యి వేసుకొని వేడి తగ్గిన తర్వాత అందులో తేనె కూడా కలుపుకోవాలి. ఇప్పుడు మలబద్దకానికి మంచి మందు తయారయింది. ఇది వాడితే మలబద్ధకం పూర్తిగా తగ్గిపోతుంది. దీన్ని లేహ్యంగా  తయారు చేసుకొని దాచి పెట్టుకొని వాడితే మూలశంక వ్యాధి కూడా తగ్గిపోతుంది.