మినీ : జగదీశ్ యామిజాల


 విత్తనమే కదాని 

అనుకుంటాం
కానీ 
మట్టిని చీల్చుకుని
తలెత్తుకుని
చిగురించే శక్తి ఉంది దానికి!