సాక్షి శతకము: - - బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబరు:-9290061336


 పరమాత్ముని నిజ కరుణచె/

ధరలో గురుడై జనించు  తప్పని సరిగా/

గురు కరుణకు అర్హత గల/

నరుడే పరమాత్మ గనును నయముగ, సాక్షీ//

     

      సరస విద్యల కెల్లను/

      క్రమమెరిగిన గురువు లేక గన లేడేమిన్

      అమరేంద్రుడైన సరియే/

      శ్రమయే మిగులున్ మరేమి చేయును  సాక్షీ//