ఆత్మ బాంధవుడు(కవిత)-యడ్ల శ్రీనివాసరావు--విజయనగరం జిల్లా--9493707592

 శిలలు కన్నీరు రాల్చగలవా
శిదిలహ్రుదయాలను పేర్చగలవా
మనిషిలోని శక్తి తావు
చెదరిపోని బీతిరాదు
సేవతత్వం కూల్చ్త్
మానవత్వం చేదరును
ప్రేమతత్వం వ్యస్టమైతే
దానవత్వం చేరువౌను
సేవాత్ముడు చివరివరకు
ఆదుకునే సేవకుడు
సత్ శీల ఉత్తముడు
కుటిలమెరుగని అనన్యుడు
అతడు అందరికి ఆత్మబాందవుడు