భరత పుత్రుడా!(గేయ సూక్తులు): -డాక్టర్. కొండబత్తిని రవీందర్--కోరుట్ల. జిల్లా. జగిత్యాల 9948089819


 స్వేచ్ఛ కోసము పోరు సల్పిన

వీర యోధుల భవ్య చరితను

తనివి దీరగ చదువవలరా

ఘనత పొందగ భరత పుత్రుడ! 39


అభ్యుదయమే ప్రగతి దీపము

అభ్యుదయమే దేశ రూపము

అభ్యుదయమే భవిత కిరణము

అనుచు నుడువర భరతపుత్రుడ!  40

  

  

కామెంట్‌లు