జాతి వైభవ దివ్య దీప్తులుచదల నంటగ నడచు కోరా
జాతి కీర్తిని కాల రాయుట
నీతి కాదుర భరత పుత్రుడా! 45
స్నేహ సౌరభ సౌమ్య వాటిక
చిగురు లెత్తిన గుభాళించును
ఎడద లన్నియు కూడి యుండిన
బెడద లుండవు భరత పుత్రుడ! 46
భరత పుత్రుడా! (గేయ సూక్తులు):- డాక్టర్. కొండబత్తిని రవీందర్--కోరుట్ల. జిల్లా. జగిత్యాల- 9948089819
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి