ఠక్కునచెప్పండి-పురాణప్రశ్నలు-సమాధానాలు .డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.


 1)కుశునిభార్యపేరేమిటి?)

2)హనుమంతునికుమారుని పేరేమిటి?

 3)ఋష్యశృంగుని పేరేమిటి?

4) దశరధునితమ్ముని పేరేమిటి?

5) వ్యాసమహర్షి తండ్రి పేరేమిటి?

6)భరత,శత్రుఘ్నుల భార్యలపేర్లేమిటి?

 7) హనుమంతుని అసలు పేరేమిటి?

8) లవుని రాజధానిపేరేమిటి?

9) కుశునిరాజధానిపేరేమిటి?

10)పాండవులపక్షాన పోరాడిన అంజనపర్వుని తల్లిపేరేమిటి?

 

1) కుముద్వతి.2)మత్స్యవల్లభుడు. 3)కస్యపవిభాండకుడు. 4)రోమపాదుడు. 5)పరాశరుడు. 6) మాండవి-శృతకీర్తి.7)సుందరుడు. 8)శ్రావస్ధ. 9)కుశస్ధలి. 10) హిడింబి.