ఆటవెలది పద్యం:-పటేండ్ల ఉండ్రాళ్ళ రాజేశం


 జోడు ఎద్దులందు మెండైన ప్రేమతో

రైతు భుజము మురిసె రాజ్యమందు

ఎద్దు ఎడ్చినంత ఎవుసము నిల్వదూ

తెలిసి నడువవోయి తెలివితోడ



కామెంట్‌లు