ఆటవెలది పద్యం:-ఉండ్రాళ్ళ పటేండ్ల రాజేశం


 పొలము వొడ్డునందు పొడుగూత కొంగలు

కూరుచున్నవచట కూడబలికి

దూప తీరినంత దూరాన యెగిరెళ్ళి

చేరుతాయి గూడు చేవతోడ



కామెంట్‌లు