అటు--ఇటూ...!!:- --కె .ఎల్వీ

 ఉచితంగా 
పుస్తకాలు 
కావాలనుకోవడం 
అత్యాశ అంటాడు 
పేరుపడ్డ రచయిత !
రాసింది పంచి,
పేరుతెచ్చుకోవాలని 
ఉబలాట పడతాడు  ,
అప్పుడప్పుడే 
తప్పటడుగులు వేస్తున్న ,
లేత ..లేత ..రచయిత !!