కదలకుండాకట్టిపడేసింది !కన్నవాళ్లనుబంధువులనుకనులారా --చూడకుండా ,పండుగలకుపబ్బాలకుదూరంగ నెట్టి ,వినోదాలకూ ..విలాసాలకూ ..స్వస్తి పలికించిస్వగృహాలలోబందీల ని చేసింది ,బయటిముఖం -చూడకుండా చేసింది !కాలంకొంత ...కరోనాతో -నడిచి వెళ్ళాక ...అందరినీ చూడాలనే ,ఆతృత ......అంతకంతకూ -పెరిగాక ...సాహసం చేయడంమా ..వంతయిందిఅదే ..మమ్ములనుకారులో --విజయవాడ చేర్చింది !అయినవాళ్లని చూచి ,ఆనందంగా గడిపే ,అవకాశం కలిగింది !ఒక అనుభవంగామదిలో ...మిగిలిపొయింది ....!!---ఫొటో లో----డా.రశ్మిని,ఆన్షి.నల్లి,రాజబాబు, నిహార.కానేటి.
అనుభవం ...:----డా .కె .ఎల్వీ .హన్మకొండ .
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి