మేలుకో: --యడ్ల శ్రీనివాసరావుMSw,MTel-విజయనగరం జిల్లా- 9493707592

 కులం వద్దు
మతం వద్దు
ముందు వెనుకలు
అసలు వద్దు
మానవత్వమే ముఖ్యము
ప్రేమతత్వమే సత్యము
మంచితత్వమే నా అభిమతం
పోతే తీసుకుపోయేది కీర్తి
ముందు అడుగుకి స్పూర్తి
మానవుడే దేవుడు
దేవునికి ప్రతిరూపము
కావున మేలుకో
నలుగురిని మేల్కోలుపు