శ్రీనివాస శతకం: --:యడ్ల శ్రీనివాసరావుMSw,MTel విజయనగరం జిల్లా


 తల్లిదండ్రులను పూజించు

గురువులను ద్యానించు

పెద్దలను సన్మానించు

పిల్లలను సంతోషపరుచు

శ్రీనివాసుని సూక్తి-సకల జగమునకు కీర్తి.!