పర్యావరణ పరిరక్షణ చిత్రం : సంజన కులకర్ణి , 8 వ తరగతి , జడ్ పి . హై స్కూల్ ఐ డి ఎల్ బొల్లారం సంగారెడ్డి జిల్లా : మొలక

 పూణే లోని సి ఇ డి ఆర్ ప్రక్రుతి ని పరిరక్షించు అనే అంశం పై నిర్వహించిన పెయింటింగ్ ;పోటీలో సంజన కులకర్ణి  బహుమతి అందుకుంది . అందుకు పాఠశాల ఉపాధ్యాయుడు అడ్డాడ శ్రీనివాస రావు గారి ప్రోత్సాహం వుంది . చిన్నారికి అభినందనలు