గురుభ్యోనమ(బాలల కథ )-మమత ఐల-హైదరాబాద్-9247593432

 *ఒకశిష్యుడుగురువుచెప్పినఏపనినైనసక్సెస్ ఫుల్ గాచేసివిజయాన్నివరిస్తున్నాడు.గురువుమీదనమ్మకంఅపారంగాపెరిగిపోతుంది.
ఒకరోజుసాగరందాటాల్సినపరస్థితి
ముందుశిష్యున్ని దాటమన్నాడు.  నీటిమీదనడుస్తూ గురువుగారి మాట శిరసా వహించిన
శిష్యుడు గురుభ్యోనమః,గురుభ్యోనమః అంటూ నీటిమీద నడుస్తూ అవలీలగానడుస్తూతీరంచేరాడు.
గురువుగారుమీనామానికేఇంతశక్తివుంటె మీకింకెంతశక్తివుండిలి అనిదండంపెట్టాడు. 
గురువుకనిపించిందినాశక్తినేనుతెలుసుకోలేకపోతున్నానని
తననామాన్నిజపంచేసుకుంటు గురువునీటిలోనడకసాగించాడు.మునిగిపోయాడు తేలలేదు.
   అలాఎవరినినమ్ముతామోఆనమ్మకంలోభగవంతుడువచ్చిచేరతాడని
ఈకథేకాదు నాటిఏకలవ్యుడికథకూడబోధిస్తుంది.ద్రోనాచార్యమట్టిబోమ్మలోసరస్వతీమాతవిద్యనేర్పినతీరు అందరికితెలిసిందే.
గురుభ్యోనమః