సాక్షి శతకము;-బెహరా ఉమామహేశ్వరరావు-సెల్నెంబర్:929001336

 తోరంబగు భూషణ మణి/
హారముగా పద్యశతక హారముగూర్చిన్/
సారయశస్సై మంగళ/
మారుతితో గొనుము దీని హరిహర సాక్షీ//(115)
       సశేషం-ఫలశృతి:
         
              
కామెంట్‌లు