పసిడిబాల- శతకసుధ-12 :-డాక్టర్. కొండబత్తిని రవీందర్ కోరుట్ల. జిల్లా:జగిత్యాల 9948089819

 మనసు లోన మమత మారాకు వేసిన
 మెచ్చు జగతి నిన్ను హెచ్చు గాను 
ప్రేమధనముపంచి విలసిల్లుమ 
వసుధ ప్రగతి శీల భావ పసిడి బాల!