సృష్టికి మూలం అమ్మ
అన్నింటి కంటే విలువైనది అమ్మ
ప్రేమకు చిహ్నం అమ్మ
మనకై తపించే ప్రాణం అమ్మ
దుఃఖంలో ఓదార్పు అమ్మ
కొండంత ధైర్యం అమ్మ
మనలో ఆనందం అమ్మ
స్వచ్ఛమైన ప్రేమ అమృతం అమ్మ
ఆనందమైన అనురాగం అమ్మ
దేవుని వరమే అమ్మ
నా ప్రాణామృతం అమ్మ
ప్రతి ఇంట్లోని దేవత అమ్మ
చెరగని చిరునవ్వు అమ్మ
చల్లని దీవెన అమ్మ
అమ్మ వరమే ఈ జన్మ .
/-
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి