పల్లెతల్లిపిల్లలం:--గుర్రాలలక్ష్మారెడ్డి,కల్వకుర్తి.-నాగర్.కర్నూల్‌.జిల్లా.-సెల్,9491387977.
తమలపాకులచిలకలు
చుట్టేటిపల్లెపిల్లలంమా
మోగలిరేకులపిలకలు
పెట్టేటితెల్లపూలమల్లలం

మాపల్లెతల్లినీడలోనచల్లగ
పరవసీంచుపసిపోరలం
మారేపల్లెవాడలోనమేం
నివసించుబీదసాదపోరలం

మాపల్లెతల్లినిమేమంతా
ఎంతోప్రేమిస్తాంపూజిస్తాం
ఈతల్లేమాముల్లెనమేం
పరమసంతోశంగాభావిస్తాం

మాపిన్నలుపెద్దలుఅంతా
కలసిఆమెనుఆరాదిస్తాం
కులముమతముఅనకుండ
సహజీవనమూసాగిస్తాం

వేకువజామునమేంలేస్తాం
స్నానంముద్దుగమరిచేస్తాం
సూర్యోదయాన్నిచూస్తాం
సూర్యవందనాలనుచేస్తాం

మాపనిపాటల్లోఆటల్లో
మావైనంచూపిస్తుంటాం
మాఘనులబాటల్లోమేం
మాపయనంచేస్తుంటాం

యధారీతిగామేంనిత్యం
మాపనులనుగావిస్తుంటాం
సదానీతిగామేంసత్యంమా
జనులకుబోధిస్తుంటాం

మేమంతామాపల్లెరేపల్లె
బడిలోనేచదువుకున్నాం
రేయంతాఆపల్లెతల్లిఒడి
లోనేసదానిదరోతున్నం

మాకన్నవారుచేసినరచనల
మేంబట్టిపట్టిచదువుతాం
మాకున్నఊరివారివచనాల
త్రిప్పికొట్టిమేంఎదుగుతాం

వారువీరుఅనకుండమేం
అందరితో కలిసి ఉంటాం
మాకన్నవారేచూపిరిమార్గం
అదేగామాభూతలస్వర్గం



కామెంట్‌లు