ఓమనిషీ:-సత్యవాణి
మనదేనాఈ భూగోళంమొత్తము
మరిలేవాఏప్రాణికి
హక్కులు
నీవుగాక సకలజీవులు
నిడుములు పడవలసిందేనా
నీఒక్కడిసొత్తా ఈ భువి
నీకొరకే ఏర్పడినదనా నీబ్రమ
తిరుగబడినదా జీవజాలమంతయు
తీర్చుకొం

టెే నీపైన అక్కసు
ఓమనిషీ నీచోటెక్కడ
నిలువ జాగ నీకెక్కడమనిషీ
నిజము తెలిసి మనుమానీవు
సకల జీవులను సమాదరించు
చాలినంతగా వనములుబెంచు

             
కామెంట్‌లు