ఇప్పుడు ...నువ్వుఏ ..పార్టీలోనో ,పెళ్లి సందడిలోనో ,తుమ్మావనుకో ...అందరూ నిన్నే ,ఎగాదిగా చూస్తారు ,అది _ నీ ,అందచందాలు _చూసి అనుకుంటే ,పొరపాటేమరి !నువ్వు ....ఏ ..సభలోనో ..సమావేశంలోనో ,చీదుతూ _దగ్గావనుకో ...మఫ్టీ కార్య కర్తలు ,లుంగచుట్టి ...నిన్ను దూరంగా ,లాక్కుపోయినా ,ఆశ్చర్య పడక్కరలేదు !అది నిన్ను ...అరెస్ట్ చెయ్యడానికి కాదు ,అసుపత్రి _ఐసోలేషన్ వార్డులో ,అడ్మిట్ చెయ్యడానికి !కరోనా కల్లోలం ...ఏకం చేసింది ఙనాన్ని ,కల్లోలం ఉంటేగాని ,కలసిరారుకదా ఙనం ,కలపడానికీ ...వళ్లువంచడానికీ ,అప్పడప్పుడూ ....ఇవి తప్పదేమో ..!!
కల్లోల ..కథనం ..!!:- ____కె.ఎల్వీ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి