సూక్తి సౌరభము-13:-డాక్టర్. కొండబత్తినిరవీందర్--కోరుట్ల: జిల్లా:జగిత్యాల-9948089819

 సంపదలు సమకూరిన శక్తి కొలది
పరుల కొసగిన లోటేమి జరుగ బోదు
దప్పిక గొనగ జలధులు దయను చిలికి
దాహమును తీర్చి చేకొను ధర్మ మనగ
 
   
కామెంట్‌లు