పసిడిబాల-శతకసుధ-27:-డాక్టర్. కొండబత్తిని రవీందర్-- కోరుట్ల. జిల్లా. జగిత్యాల-9948089819

 స్వార్థ బుద్ధి మదిని సంతోష పెట్టదు
మానవత్వమునది మంట గలుపు
స్వార్ధతత్వమునకు సంకెళ్లు వేయుమ
ప్రగతి శీల భావ పసిడి బాల!