సూక్తి సౌరభము-8:- డాక్టర్.కొండబత్తినిరవీందర్-- కోరుట్ల. జిల్లా. జగిత్యాల9948089819

  అమ్మవంటిచెట్టుయనురాగమొసగును  
స్వచ్ఛ గాలి నిచ్చు స్వేచ్ఛ నిచ్చు
పరమ భక్తి కలిగి ప్రణమిల్లు చెట్టుకు
వరము లిచ్చు ప్రాణ భిక్ష పెట్టు
    

కామెంట్‌లు